ఔటర్ రింగ్ రోడ్డుపై ఈమధ్యకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు పై బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది, 

 


 హైదరాబాద్ శివారు లో బెంజ్ కార్ వేగంగా వస్తున్న మరో కార్ ని  ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ రోడ్డు ప్రమాదం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: