ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, అయితే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వ అనుమతి లేకుండా అనవసరమైన కార్యకలాపాలు చేపడితే  సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్లు..   చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 

 

 అంతే కాకుండా స్థానిక ప్రాంతాలలో వ్యక్తుల కదలికలపై దృష్టిపెట్టి అనవసర కార్యకలాపాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, అదే సమయంలో అవసరమైన పరిమితులను అమలుచేయవచ్చును అంటూ తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: