కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్  బీద, ధనిక చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వ్యాప్తిచెందుతుంది. డాక్టర్ల సూచన ప్రకారం ఈ వైరస్ యవ్వనం దాటి   40 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన వారిలో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఏమైనా తొందరగా వ్యాప్తి చెందే  అవకాశం ఉంది.


ఇథియోపియన్ సన్యాసి కరోనా తో పోరాడుతున్నాడు. ఆయన వయసు 114 సంవత్సరాలుగా అతని కుటుంబీకులు తెలిపారు. ప్రపంచంలో కరోనా వైరస్ భారిన పడి పోరాడుతున్న అతి పెద్ద వయసు వ్యక్తి ఈయన అయి ఉండవచ్చు. ఈ మహమ్మారి అందరినీ కబళిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: