కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వర్షం పడే ముందు నల్ల మబ్బు ఆకాశం మొత్తం నిండిపోయినట్లు.. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీనికి కారణం గా సంభవించిన మరణాలు 5,00,000 ప్రపంచవ్యాప్తంగా దాటాయి.ప్రతిరోజు 4,700  మందికిపైగా మరణిస్తున్నారు.
ఇప్పటికే అనేక దేశాలు ఈ మహమ్మారి బారినపడి అతలాకుతలం అయిపోయాయి.

 

 

ఈ విధంగా చూసుకుంటే ఈ వైరస్ బారినపడి ప్రతి 18 సెకండ్లకు ఓ మరణం సంభవిస్తుంది. ఇదేవిధంగా ఈ మహామారి ప్రపంచాన్ని వదలకపోతే మరణాల సంఖ్య లక్షలు దాటి దేశ దేశాలు స్మశానాలు గా మారిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే దీనికి ఓ మందు కనిపెట్టి తీరాలి. ఇప్పటికే అన్ని దేశాలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: