ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ లోని సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం దర్బార్ సాహిబ్ను పునఃప్రారంభించింది పాకిస్థాన్.


అయితే పర్యటకులను భారత్ అనుమతించని కారణంగా వారెవరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేదు. ఈ మేరకు భారత పవిత్ర స్థలాల ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: