టాలీవుడ్ హీరో అల్లరి నరేష్  కొత్త సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా అమాంతం ఎంతో ఆసక్తికరంగా సాగిపోతుంది. సినిమాలు ఇప్పటివరకు హాస్యభరితమైన నటనతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఈసారి వైవిధ్యమైన నటనతో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

 

 అయితే తాజాగా నిర్మాత బిఎ రాజు అల్లరి నరేష్ నాంది  టీజర్ పై ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు, అల్లరి నరేష్ నాంది సినిమా టీజర్ అద్భుతమైన స్పందన పొందుతుంది అంటూ బి.ఏ.రాజు తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.  వ్వ్వ్ ట్విట్  సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: