జిహెచ్ఎంసి పరిధిలో అంతకంతకూ కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత కరోనా పరీక్షలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. 


 సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నేచర్ క్యూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చార్మినార్ నిజామియా హాస్పిటల్లో ఇవాల్టి నుంచి కరోనా  పరీక్షల శాంపిల్స్ ని  సేకరిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 250 శాంపిల్స్  సేకరించడమే లక్ష్యంగా వైద్యుల పనిచేస్తున్నారు. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని 50 వేల  రోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. ప్రస్తుతం టెస్టుల ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది,

మరింత సమాచారం తెలుసుకోండి: