కరోనా మహమ్మారి  యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. భారత్ లో ఎక్కువ శాతం జనాభా నివశిస్తున్నా ముంబై ప్రాంతంలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దీనితో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోజువారి కూలీలు ఎక్కువ ఉండే ముంబై నగరంలో పొట్ట చేతిన పట్టుకుని తిరుగుతున్న వారు ఎక్కువ అయిపోయారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఎవరు ఆర్థికభారం మోయకూడదు అనే లక్ష్యంగా ముంబైలో నేటి నుంచి 350 లోకల్ రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. లోకల్ ట్రైన్ నడపడం వలన ముంబాయిలో  జన జీవనం జరుగుతుంది. దీనితో రోజు వారి పనులు చేసుకునేవారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి అనువుగా ఉంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: