గుజరాత్‌లో, ఛాతీ ఎక్స్‌రే నుంచి కోవిద్-19 ను గుర్తించడానికి ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేశారు.ఈ ఆన్‌లైన్ సాధనం ఒక వ్యక్తికి కోవిద్-19 సోకినట్లయితే సంభావ్యతను సూచిస్తుంది, ఇది త్వరగా ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం ఉపయోగించబడుతుంది.

 

 

కోవిడ్ -19 ప్రపంచం మొత్తం విస్తరించింది. ఏ దేశం కూడా కనీసం కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. ఈ మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పుడు ఈ మహమ్మారి భారత్లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. దీనిని తప్పించుకోవటం ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తయారీలో తమ ప్రయత్నంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: