బాలీవుడ్ లో స్టార్ హీరో  అమీర్ ఖాన్ సిబ్బంది కొంతమంది కరోనా  వైరస్ బారిన పడటంతో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే.దీంతో అమీర్ ఖాన్  కుటుంబం హోమ్ క్వారంటైన్ లో ఉంది.  

 

 ప్రస్తుతం కుటుంబం మొత్తం  కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు  సందేశం ఇచ్చారు,మా అమ్మ కి కరోనా నెగిటివ్ అని  వచ్చింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మేము  ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా అమీర్ ఖాన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: