ప్రస్తుతం ట్రంప్ కి ప్రత్యర్థిగా ఉన్న అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అందరినీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నారైల పై ఎక్కువ దృష్టి పెట్టారు. 

 అయితే తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్ 1బీ విసాల పై ఉన్న  నిషేధాన్ని ఎత్తివేస్తాను అంటూ  తాజాగా వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కేవలం నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే విదేశాల నుంచి తమ దేశంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని... ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల జారీని  గతంలో  నిలిపివేసిన  నేపథ్యంలో ప్రస్తుతం జో బిడెన్ హామీ కీలకంగా మారింది. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన 100 రోజుల కార్యాచరణ కూడా వివరించారు జో బిడెన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: