దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా రికవరీ రేటు చాలా అధికంగా ఉంది. కరోనా నుంచి బయటపడుతున్న రాష్ట్రాలు కూడా అవే. దేశ వ్యాప్తంగా కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉండగా అక్కడ రికవరీ రేటు కూడా చాలా అధికంగా ఉంది.

 

ఒకసారి రికవరీ రేటు పరంగా చూస్తే మొదటి 15 రాష్ట్రాలు చండీగర్ మొదటి స్థానంలో ఉండగా మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్, త్రిపుర, బీహార్, మిజోరాం, ఎంపి, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హర్యానా, లడఖ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రికవరీ రేటు అధికంగా ఉంది అని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాసేపటి క్రితం వెల్లడించింది. ఏపీలో కూడా రికవరీ రేటు క్రమంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: