విజయవాడ నగరంలో వారం రోజుల క్రితం 63 సంవత్సరాల వృద్ధుడిని ఆరోగ్యం సుముఖంగా లేకపోవడం వలన ఆసుపత్రిలో చేర్చారు. కానీ అనూహ్యంగా ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు.
వృద్ధిని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేస్ గా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆసుపత్రి సిసి ఫుటేజ్ ను పరిశీలించారు.
సీసీ ఫుటేజ్ లో ఆ వృద్ధుడిని కొంతమంది వ్యక్తులు వీల్ చైర్ లో బయటకు తీసుకు వెళ్లినట్లుగా కనుగొన్నారు. కానీ ఇంకా అతని ఆచూకీ తెలియలేదు. సీసీ కెమెరా లో దొరికిన ఆధారాలు బట్టి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Andhra Pradesh: A 63-yr-old man,who went to a hospital in Vijaywada a week back,is missing since then. Case registered. police say "Verifying CCTV footage where he's seen being taken on a wheelchair. There's no record of his discharge & he wasn't found there. Inquiring the staff" pic.twitter.com/0NGeU7Icsq
— ANI (@ANI) July 2, 2020