భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి చైనా తన ఆగడాలను మరింతగా పెంచుతుంది. ఒక పక్క... భారత్ తో చర్చలు అంటూనే మరో పక్క తన సైన్యాన్ని చైనా ఆర్మీ భారీగా మోహరించడంతో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా చైనాపై విమర్శలు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే... 

 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ రోజు లెహ్ ను సందర్శించనున్నారు. తూర్పు లడఖ్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల గురించి 14 మంది కార్ప్స్ అధికారులు ఆయనకు వివరించనున్నారని ఆర్మీ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారత రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ లడఖ్ వెళ్ళాలి అని భావించినా సరే అనివార్య కారణాల వలన అది రద్దు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: