ఒక పక్క కరోనా వైరస్ తో చిత్ర  సీమ అంత యిబ్బంది పడుతున్న సమయంలో... రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. సీరియల్ షూటింగ్ కే ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. తాజాగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేసారు వర్మ. 

 

“క్లైమాక్స్, నేకేడ్ మరియు  కరోనా వైరస్ తర్వాత నా తదుపరి చిత్రం లాక్‌డౌన్‌లో విడుదలవుతున్నదని పేర్కొన్నారు. “12“ o ”CLOCK అని పిలువబడే భయానక చిత్రమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కాదు కానీ ఇది పూర్తి నిడివి 1 గంట 45 నిమిషాల చిత్రం అని పేర్కొన్నారు. ట్రైలర్ విడుదల ఈ రోజు రాత్రి 7 గంటలకు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: