గాల్వన్ లోయలో  ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాల్వాన్ లోయలో ఆకస్మిక తనిఖీ కి వెళ్లడం సంచలనంగా మారిపోయింది, అక్కడ మిలటరీ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు మోదీ

 

 దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన చైనా మోడీ లడక్ పర్యటన గురించి ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేసింది. సరిహద్దులో నెలకొన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ఇరు దేశాలు పరస్పరం సంప్రదింపులు జరుగుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలకు చెందిన ఏ ఒక్కరూ కూడా పరిస్థితి మరింత ఉధృతం గా మార్చే లాంటి చర్యలకు పాల్పడకూడదు చైనా  అధికారులు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: