ప్రాన్స్ ప్రధానమంత్రి ఫిలిప్  తాజాగా రాజీనామా చేశారు. అంతేకాకుండా అధ్యక్ష భవనం ఎలిసి ప్యాలెస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది కూడా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్  కు రాజీనామా పత్రాన్ని అందజేశారు ప్రాన్స్ ప్రధాని ఫిలిప్. 

 

 కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకూ ప్రభుత్వ సభ్యులతోనే పాలన సాగిస్తామని  అధ్యక్ష భవనం నుంచి తాజాగా  ప్రకటన విడుదలైంది. ఫిలిప్ ప్రాన్స్ ప్రధానిగా  2017 ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ప్రధానికి ఫిలిప్  రాజీనామాతో ప్రాన్స్ రాజకీయాల్లో మార్పును రానున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: