విశాఖలో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు, అక్కయ్యపాలెం శిరిడి సాయి ఆలయంలోకి ప్రవేశించిన అనిల్ అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో చనిపోతాను అంటూ బెదిరింపులకు దిగాడు. 

 

 ఈ క్రమంలోనే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుని సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించారు. తనను  కొట్టడానికి ప్రయత్నిస్తే కత్తితో ప్రాణం తీసుకుంటా అంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: