ఆగస్ట్ మూడో వారం నుంచి  స్కూల్స్ ప్రారంభం అవుతాయని సిఎం చెప్పారని  ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అప్పటి వరకు గనుక ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మాత్రం కఠినం గా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధులను వేధిస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. 

 

2020-21 విద్యా ఏడాది ఇంకా ప్రారంభం కాలేదని ఆన్లైన్ క్లాసులను నిర్వహించావద్దు అని ఆయన స్పష్టం చేసారు.   అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు అనే విషయం తమ దృష్టికి వచ్చింది అని టీచర్ల స్థితి గతులను తాము పరిశీలిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆన్లైన్ క్లాసులను నిర్వహించావద్దు అని స్పష్టం  చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: