కొలంబో  శివారులో  జరిగిన ఆక్సిడెంట్ లో ఓ వ్యక్తి మరణించిన కేసులో శ్రీలంక బ్యాట్స్మెన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున సైకిల్ పై ప్రయాణిస్తున్న 64 ఏళ్ల వ్యక్తిని శ్రీలంక బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్ కారు  ఢీకొట్టడంతో.. స్థానికులు గమనించి  వెంటనే స్పందించి  వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 


 ఇక ఈ నేపథ్యంలోనే శ్రీలంక బ్యాట్స్మెన్ కుషాల్ మొండిస్ ను  రేపు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. కాగా ఈ బ్యాట్స్మెన్ శ్రీలంక తరఫున నలభై నాలుగు టెస్టుల్లో 76 వన్డేలు ఆడాడు,

మరింత సమాచారం తెలుసుకోండి: