గురువారం రాత్రి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయిన గ్యాంగ్ స్టార్ వికాస్ దుబే ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారన్న విషయం తెలిసిందే. అదే క్రమంలో ఈ గ్యాంగ్ లోని 21 మందిని కూడా గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. 


 తాజాగా వికాస్ దూబే  అనుచరుడు దయశంకర్ అగ్నిహోత్రి అలియాస్ కల్లు నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహార్ పురంలోని అగ్నిహోత్రి పట్టుకునేందుకు వెళ్లగా  పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే తిరిగి పోలీసులు కాల్పులు జరుపగా అగ్నిహోత్రి కాలులో బులెట్ దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: