ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  విదేశాల నుంచి భారత్కు భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రస్తుతం  వందేమాతరం మిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే, అయితే ఈ నెల 4 నుంచి జూలై 14 వరకు ఆస్ట్రేలియాకు పంపవలసిన అన్ని విమానాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమానాల పై ఆస్ట్రేలియా విజయం సాధించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వందేమాతరం విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది

 

 అయితే ఈ విమానాలను రీషెడ్యూల్ చేసి జూలై 15 తర్వాత మళ్లీ నడుపుతున్నట్లు తెలిపారు, ఆస్ట్రేలియాలో నిలిచిపోయిన వారిని వెనక్కు రప్పించేందుకు ఇండియా ఆస్ట్రేలియా మధ్య విమానాలను నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే, కాగా జూలై 3వ తేదీ నుంచి నాలుగో విడత వందేమాతరం మిషన్ ప్రారంభమైంది. ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు 1.50 లక్షల భారతీయులు స్వదేశానికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: