ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేసారు. పంట నష్టాలను నివారించే ప్రయత్నంలో, సిఎం వైయస్ జగన్ గారు, ఎపి ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాలకు నాణ్యమైన & నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించడానికి రాయలసీమ & నెల్లూరులో 23 విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు అని పేర్కొన్నారు.  

 

ప్రతీ రోజు 9 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందించాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అదే విధంగా మరో ట్వీట్ లో మన సిఎం జగన్ గారు కోవిడ్ -19 టాక్లింగ్ ప్రయత్నాలను ప్రపంచం ఎందుకు మెచ్చుకుంటుందో ఆశ్చర్యం లేదని... ఎపి ప్రభుత్వం... రికార్డు స్థాయిలో 1 మిలియన్ కోవిడ్ పరీక్షలను దాటిందన్నారు. సానుకూలత రేటు: 1.24 (నాట్ సగటు: 2.86). మిలియన్‌కు పరీక్షలు: 19,047 (నాట్ సగటు: 6,878) అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: