అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  అమెరికాలో కరోనా వ్యాప్తికి చైనానే ప్రధాన కారణం అని ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

 

ప్రపంచం నాశనం కావడానికి చైనానే ప్రధాన కారణం అని ఆయన ఆరోపించారు. ప్రపంచాన్ని చైనా నాశనం చేసింది అని అన్నారు. అమెరికా దెబ్బ తినడానికి కూడా చైనానే ప్రధాన కారణం అని ఆయన మండిపడ్డారు. ఇక చైనా కరోనా వైరస్ ని తమ టార్గెట్ గా ప్రయోగించింది అని ముందు నుంచి కూడా ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: