అనంతపురం జిల్లాలో వైద్య అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మందుల కొనుగోలు సహా ఉద్యోగాల భర్తీపై పలు ఆరోపణలు వచ్చిన తరుణంలో ప్రస్తుతం వైద్యాధికారి కార్యాలయంలో ఉన్న రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. 

 

 ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జిల్లా వైద్యాధికారి అనిల్ కుమార్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను  అధికారులు అడ్డుకున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత బయటకు వెళ్లాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: