దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా నియంత్రణ అనేది చాలా వరకు కష్టం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా కేసులు ప్రతీ రోజు 30 వేల వరకు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధంగా పని చేసినా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు. 


ఇక వైద్య సేవల విషయంలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో విదేశాల నుంచి వైద్యులను దింపే అవకాశం ఉంది అని అంటున్నారు. క్యూబా, దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల నుంచి వైద్యులను దింపే ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారం జరుగుతుంది.  త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: