భారత్ పాక్ సరిహద్దుల్లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు సరిహద్దుల్లో భారత బలగాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. భారీగా కాల్పులకు కూడా దిగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఉగ్రవాదులను చైనా నుంచి భారత్ లోకి పాకిస్తాన్ పంపించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.

చలికాలంలో ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న వాతావరణం క్యాష్ చేసుకోవాలని పాకిస్తాన్ ఆర్మీ భావిస్తుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కూడా నిఘా  వర్గాలు అప్రమత్తం చేసాయి. రాబోయే రెండు మూడు నెలలు కూడా వాతావరణం మైనస్ డిగ్రీలకు వెళ్తుంది. కాబట్టి ఇండియన్ ఆర్మీ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని నిఘా వర్గాలు అంటున్నాయి. పాక్ భారత్ సరిహద్దుల్లో కూడా ఇప్పుడు వాతావరణం ఆందోళన కలిగించే విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: