విజయవాడ హత్య కేసులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్య, నాగేంద్ర మాట్లాడుకున్న ఆడియో బయటకు వచ్చింది. పెళ్లి విషయాన్ని దాచ లేక మానసిక సంఘర్షణకి గురువుతున్నా అంటూ నాగేంద్ర కు ఫోన్ లో చెప్పింది దివ్య. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న 100% నేనుగా ఉండలేకపోతున్నాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

“IAm loozing my self, something అంటూ ఫోన్ లో తన ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అర్థం కావడం లేదు, త్వరగా అప్సెట్ అయి పోతున్నాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాకు నువ్వు ఇంపార్టెంట్, కెరియర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పింది.  ఎప్పుడు లేని మార్పులు వస్తున్నాయి ఎవరిని.. అడ్వైజ్ అడగలేను ఆమె చెప్పింది. కాగా దిశా అధికారులు ఈ కేసుని స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: