రష్యా కోవిడ్ -19 వ్యాక్సిన్ స్టేజ్ 2 క్లినికల్ ట్రయల్స్‌ ను భారతదేశంలో తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని స్పుత్నిక్ వి తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) లో నిపుణుల బృందం శుక్రవారం సిఫారసు చేసింది. ముఖ్యంగా, హైదరాబాద్‌ కు చెందిన ఈ ఔషధ సంస్థ మన దేశంలో వ్యాక్సిన్ రెండు మూడు దశల హ్యూమన్ ట్రయల్స్ ను నిర్వహించడానికి అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కు తిరిగి దరఖాస్తు చేసింది.

మూడవ దశ ట్రయల్స్‌లో 1,400 మంది వాలంటీర్ లు పాల్గొంటారని పిటిఐ నివేదించింది. ఇక ఇది ఇలా ఉంటే వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినట్లు రష్యా బుధవారం (అక్టోబర్ 14) ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: