విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి పోలీసులు... సంఘటన గురించి ఆరా తీసారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు అని గుర్తించారు. వాతావరణం అనుకూలించడంతో మళ్లీ తిరుపతికి హెలికాప్టర్ బయల్దేరి వెళ్ళింది. ఈ ఘటనతో ముందు కంగారు పడినా ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.