అవును...టైటిల్ చూసి షాక్ అయ్యారా...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట రాజకీయాలు చూస్తుంటే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితకి వచ్చేసింది...తెలుగు దేశం పార్టీ రోజు రోజుకు పూర్తిగా దిగాజరిపోతుంటే చంద్రబాబు మాత్రం సర్రిగా పట్టించుకోవడం లేదన్నే వాదన కూడా బలపడుతుంది....అయితే సర్రిగా ఇలాంటి టైం లోనే పార్టీ ని నడిపించే నాయకుడు ఎవ్వరు లేరా అన్న ప్రశ్నకు సమాధానమే దొరకట్లేదు..?? నందమూరి తారకరామారావుకి అసలు రాజకీయాల్లో సరైన వారసుడు లేడు అని ఇప్పటికీ  నందమూరి అభిమానుల్లో చాలా మందిలో  భారీ లోటు! అయితే అనధికారికంగా వారి మనసులో మాట కూడా అదే...! అయితే ఈ లోటును మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తీరుస్తారని అంతా భావిస్తున్నా.. దానికి ఇంకా చాలా చాలా  సమయమే ఉందనేది మరో లోటు! దీంతో నందమూరి బాలయ్య పై రోజు రోజుకీ ఒత్తిడి పెరిగిపోతున్నట్ తెలుస్తుంది....పార్టీ నడిపించే దమ్ము ధైర్యం నందమూరి బాలయ్య కు లేదా అంటూ ఓ వర్గం ప్రజలు బలంగా ఉన్నారు...అయితే బాలయ్య మాత్రం దీనికి సమాదానం చెప్పకుండా మౌనంగా ఉండటమే విచిత్రంగా ఉంది...

ప్రస్తుతం టిడిపి పార్టీలో  ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు జూము యప్లేక్  పరిమితమవడం, నారా లోకేష్ తనకు అసలు నాకేం ఏం నోపి అన్న మాదిరి ముందుకు వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం....లోకేష్ తనకి తోచిన రాజకీయం ఏదో తాను చేయడం అది కూడా బెడిసికొట్టడం చూస్తూనే ఉన్నాం...! అయితే ఈ  పరిస్థితుల్లో గత్యంతరం లేకన్నట్లుగా టిడిపి పార్టీ అధ్యక్ష బాధ్యతలకు కూడా నందమూరి బాలయ్య సరిపోడన్నట్లుగా.. ఈ మధ్య చంద్రబాబు అచ్చెన్నాయుడే దిక్కన్నట్లుగా  స్కెచ్ గీస్తున్నారు.... ఈ పరిస్థితుల్లో అసలు నందమూరి వారసులు లేరా  అనే ప్రశ్న కూడా విపరీతంగా బయటపడుతున్న మాట!

బాలయ్యను తన రాజకీయ వారసుడు అంటూ ఎన్టీఆర్ గతంలోనే ప్రకటించారు. అయినా కూడా పాతికేళ్లుగా చంద్రబాబు చేతిలోనే పార్టీ ఉంది! తప్పదన్నట్లుగా బాలకృష్ణకు కేవలం ఎమ్మెల్యే సీటు  ఇచ్చి, ఆ అభిమానుల ఓట్లను పొందగలుగుతున్నారు బాబు గారు..!! అయితే  కనీసం మంత్రిగా కూడా  బాలకృష్ణకు అవకాశం లేదన్న సంకేతాలు ఇస్తూ చంద్రబాబు బెహవె చేయడం బాధాకరం! ఆ లోలోపన ఆవేదన  బాలయ్యలో ఉందో లేదో  అంతగా తెలియదు కానీ… ఆయన అనుచురుల్లో ,,అభిమానుల్లోనూ, మాత్రం  బలంగా నాటుకుపోయింది!

దేనికైనా సరైన టైం రావాలి  అంటుంటారు పెద్దలు...? అయితే బాలకృష్ణ కూడా  ఆ టైం కోసమే ఎదురుచూస్తున్నారో  ఏమో తెలియదు కానీ… ఇప్పుడు టిడిపి పార్టీ & చంద్రబాబు ఉన్న పరిస్థితుల్లో బాలయ్య కు సువర్ణావకాశం వచ్చింది అంటున్నారు ఏపి అభిమానులు. ఈ పరిస్థితుల్లో బాలయ్యకు పార్టీ పగ్గాలు అందితే కచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది.. బాలయ్య కాస్త కట్టినంగా  కష్టపడితే కనుక పూర్వవైభవం కూడా వస్తుంది అనేది తమ్ముళ్ల ఆశ చూద్దాం ఏం జరుగుతుందో మరి...???

మరింత సమాచారం తెలుసుకోండి: