మన దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క కారణంతో ఇండియాలో కరోనా వ్యాప్తి ఈ రేంజ్ లో ఉంది అనే విషయాన్ని చెప్పలేము. ప్రధానంగా ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తికి జనాలు ఎక్కువగా ఉండటమే.  ఇక ఇప్పుడు బార్ లు ఓపెన్ చేసారు. ఈ బార్ లు ఓపెన్ చేయడంతో కరోనా వ్యాప్తి ఇంకా  పెరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో. దాదాపుగా నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మాస్క్ లు ధరించకపోవడం, అదే విధంగా గ్లాస్ లను వాడే విధానం, వెయిటర్ లు  కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి వాటి వలన కరోనా వ్యాప్తి అనేది చాలా తీవ్రంగా పెరుగుతుంది. దీనితో బార్ లను మూసి వేస్తే బెస్ట్ అని పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: