బిజెపి నేత ఇమార్తి దేవిపై  తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన ఒక రోజు తరువాత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించారు. క్షమాపణ చెప్పకపోయినా సరే ఆయన వ్యాఖ్యల విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. "నా వ్యాఖ్యలను ఎవరైనా అగౌరవంగా భావిస్తే, నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను" అని కమల్ నాథ్ అన్నారు.

ఈ రోజు విలేకరులతో మాట్లాడిన కమల్ నాథ్, "బిజెపి  వాళ్ళు ఓడిపోతున్నామాని గ్రహించారు, వారు నాశనం అవుతున్నారు. అందుకే వారు తమ 15 సంవత్సరాల పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల నుండి ప్రజలను మరల్చటానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. తన వ్యాఖ్యలను సమర్థిస్తూ కమల్ నాథ్, బిజెపి ప్రజలను నిజమైన సమస్యల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  ఆమె బిజెపి నేత ఇమర్తీ దేవిని ఐటెం అని పిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: