అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ధాటిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఉతప్ప ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్.. స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కానీ కొద్ది బంతుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్ చేరారు.ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ పడగొట్టారు.