భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు వివాదం కాస్త సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. చైనా అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. చైనా విషయంలో ఇప్పుడు భారత ఆర్మీ కూడా చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. చైనాను కట్టడి చేయడానికి సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మొహరించే ఆలోచనలో కూడా ఇండియా సర్కార్ ఉంది.

అయితే ఇప్పుడు చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో ఆర్మీ అధికారులు మాత్రమే సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు  రక్షణ శాఖ  ప్రధాన కార్యదర్శులు ఆ తర్వాత రక్షణ శాఖా మంత్రులు సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.  రాజనాథ్ సింగ్ త్వరలోనే చైనా రక్షణ శాఖా మంత్రితో సమావేశం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: