అమెరికాలో... ఎన్నికల సంబంధిత వివాదాలు అలాగే శాంతి భద్రతల విషయంలో వైరల్ కంటెంట్ ను నియంత్రించడానికి టెక్ దిగ్గజం ఫేస్బుక్ అత్యవసర చర్యలను పెట్టే అవకాశం ఉంది అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని కాబట్టి గత ఎన్నికల నుంచి కూడా తాము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాల్లో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, ఎన్నికలు ఉన్న దేశాల్లో అనవసరంగా కొంత మంది తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. కొత్త ఫీచర్స్ ని ఫేస్బుక్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అమెరికన్ల సమాచార భద్రత విషయంలో కూడా అనేక అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో చాలా విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: