భారత్ లో కరోనా దెబ్బ ఏ రేంజ్ లో  తగిలింది అనేది అందరికి తెలిసిన విషయమే. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం మొదలయింది. ప్రజల ఆదాయం కూడా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో కేంద్రం ఇప్పుడు ప్రజల ఆదాయ వనరులను పెంచే ప్రయత్నాలను కాస్త వేగంగా చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొన్ని కార్యక్రమాల దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంది.

త్వరలోనే మరో ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. చిన్న మధ్య తరహా కంపెనీలతో పాటుగా సినీ రంగానికి కూడా కేంద్రం ప్యాకేజి ప్రకటించే అవకాశం ఉండవచ్చు. వడ్డీ లేని రుణాలను మహిళలకు రైతులకు కేంద్రం అందించే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. త్వరలోనే కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: