నివర్ తుఫాన్ ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కంగారు పెడుతుంది.  గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అని అంటున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు భారీగా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. విశాఖ జిల్లాలోని పలు మండలాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది.

కాసేపట్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది అని ప్రస్తుతం ఇది తీవ్ర వాయిగుండం గా ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సముద్రంలో వేటకు అసలు వెళ్ళే ప్రయత్నం చేయవద్దు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో అన్ని ఓడ రేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.br

మరింత సమాచారం తెలుసుకోండి: