భారత్, చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఆందోళన అనేది మరోసారి పెరుగుతుంది. చైనా సరిహద్దుల్లో  ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రెడీ కావడంతో ఇప్పుడు ఎం జరుగుతుంది ఏంటీ అనే ఆసక్తి అందరిలో కూడా పెరిగింది అనే చెప్పాలి.  సరిహద్దుల్లో చలితో వాతావరణం సహకరించని సమయంలో కూడా  ఇప్పుడు చైనా తన కవ్వింపు చర్యలు ఆపడం లేదు. రాజకీయంగా దీనిపై దుమారం రేగుతుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి మన దేశం రెడీ అవుతుంది. ఇక చైనా ఆగడాలను సహించే పరిస్థితి లేదు అని కేంద్రం అంటుంది. ఈ నేపధ్యంలోనే త్వరలో రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సరిహద్దులకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సైనికులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది అని, 10 వేల మంది సైనికులను మొహరించవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: