కూకట్ పల్లి పోలింగ్ పర్సంటేజ్ కాస్త పర్వాలేదనిపించింది. 1 గంటలకు వరకు కూకట్ పల్లి, మూసా పెట్ జంట సర్కిల్లలో పరిదిలోని 11 డివిజన్ లలో ఇప్పటి వరకు పోలింగ్ శాతం చూస్తే... మూసా పెట్ సర్కిల్ 22.04 శాతం పోలింగ్ నమోదు అయింది. కూకట్ పల్లి సర్కిల్ 22 పోలింగ్ నమోదు అయింది. 114 కే.పి.హెచ్.బి డివిజన్ 16.04 శాతం నమోదు అయింది. 115 బాలాజీ నగర్ డివిజన్ 26.52 శాతం నమోదు అయింది.

116 అల్లపుర్ డివిజన్ 18.23, 117 మూసా పెట్ డివిజన్ 28.32, 118 ఫతే నగర్ డివిజన్ 23.58, 119 బోయిన్ పల్లి డివిజన్ 16.14, 120 బాల నగర్ డివిజన్ 20.99, 121 కూకట్ పల్లి డివిజన్ 24.38, 122 వివేకానంద నగర్ డివిజన్ 20.79, 123 హైదర్ నగర్ డివిజన్ 22.52, 124 ఆల్విన్ కాలనీ డివిజన్ 23.7 నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: