జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి.  తొలి రౌండు నుంచి  టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఫోకస్ చేస్తే తెరాస కు పట్టున్న ప్రాంతాల మీద బిజెపి ఫోకస్ చేసింది. ఆశించిన విధంగానే బిజెపి గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. అయితే బిజెపికి పట్టున్న ప్రాంతాల మీద తెరాస ఆధిక్యం ఎక్కువగా సాధించలేదు.

ముషీరాబాద్, గోషా మహాల్ నియోజకవర్గాల విషయంలో బిజెపిని అనుకున్న విధంగా కట్టడి చేయలేకపోయింది తెరాస పార్టీ. ఇక పాత బస్తీ ప్రాంతంలో కూడా మజ్లీస్ పార్టీని తెరాస పార్టీ ఎదుర్కొలేకపోయింది అనే చెప్పాలి. ఇక ఐటి ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కూడా బిజెపి సత్తా చాటింది అనే చెప్పాలి. మజ్లీస్ పార్టీ విజయాలు అన్నీ కూడా భారీగానే ఉన్నాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: