విశాఖ స్టీల్ ప్లాంట్, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ మధ్య జరిగిన , మరో చీకటి ఒప్పందం బట్టబయలు అయింది. హెచ్ బి కాలనీ లో  స్టీల్ ప్లాంట్ కి చెందిన, క్వార్టర్స్ భూములు 22.9 ఎకరాల భూమిని, అభివృద్ధి , అమ్మకాల  పేరుతో  ఒప్పందం చేసుకున్నారు. 1600 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఈ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం  ఆశ్చర్యం కలిగిస్తుంది.

20 ఏళ్ల నుండి ఇది అమ్ముతామని ప్రతిపాదన ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాకే, కదలిక వచ్చింది అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నేడు బంద్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: