నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత సమావేశాలు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం వ‌ద్ద ప‌లు కీల‌క బిల్లులు పెండింగ్‌లో ఉండ‌డంతో వీటిని ఆమోదించు కోవాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్ర‌భుత్వాన్ని టెన్ష‌న్ పెడుతోన్న‌ రైతు చట్టాలపై కాంగ్రెస్ నిరసన చేయాలని నిర్ణయించింది. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాజీ పేట రైల్వ కోచ్ ఫ్యాక్టరీ అంశాలపై కూడా తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో నిలదీసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: