సావరిన్ వెల్త్ ఫండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నేతృత్వంలో మార్కెట్ లోకి కొత్తగా విడుదలైన స్పుత్నిక్ లైట్ టీకా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని గురువారం రోజు వెల్లడించారు. ఇప్పటికే భారతదేశంతో సహా 60 కి పైగా దేశాలు ఈ టీకాను ఆమోదించినట్టుగా ఈ సంస్థ పేర్కొంది. ఈ టీకా మంచి బూస్టర్ గా పని చేస్తున్న నేపథ్యంలో దీనిని వినియోగించే దేశాల సంఖ్య పెరుగుతుంది. అలాగే ఇది వేసుకున్నాక ఒక్కసారి వాక్సిన్ వేసుకుంటే సరిపోతుందని ఆ సంస్థ సీఈఓ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: