ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. అయితే ఈ కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పటికి ఆయా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొని చాలా మంది అధికారులు వైరస్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అధికారులకు కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు అధెశించింది. అయితే యూపీ ప్రభుత్వం నష్టపరిహారం కింద వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి 30 లక్షలు నష్ట పరిహారం ప్రకటించింది. అయితే ఆ 30 లక్షలు చాలా తక్కువని, కోర్టు మండి పడింది. .

మరింత సమాచారం తెలుసుకోండి: