వైసీపీ ఎంపీ రఘురామ రాజు ప్రభుత్వం పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అనే నెపంతో ap CID పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్ట్ లో విచారణ జరగబోతుంది. తొలుత రఘురామ రాజు హై కోర్ట్ లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కింద కోర్ట్ కి వెళ్ళమని హై కోర్ట్ సూచించింది. ఇక జిల్లా కోర్ట్ ఈ నెల 28 వరకు రఘురామను రిమాండ్ కి పంపించింది. దేనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాడు రఘురామ కృష్ణం రాజు. నేడు ఉదయం 10.30 గంటలకు విచారణ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: