అరేబియా సముద్రంలో ఏర్పడిన తాక్టే పెను తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ తీరంవైపు పయనిస్తోన్న ఈ తుఫాను.. సోమవారం రాత్రికి తీరం తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పెను తుఫానుగానే కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇక,ముంబైలో ‘తౌటే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లు కుప్పకూలిపోతున్నాయి.  తౌటే ఎఫెక్ట్ నేపధ్యంలో ముంబైలో అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు.  తౌటే తుఫాన్ అతి భీకర తుఫాన్ గా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేవీతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముంబైలో మొహరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: