కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 44వ జీఎస్‌టీ మండలి  సమావేశం ప్రారంభ‌మైంది.ఢిల్లీ నుంచి నిర్మ‌లాసీతారామ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు.ఈ స‌మావేశానికి తెలంగాణ నుంచి ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు,తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేష్‌కుమార్‌,వాణిజ్య పన్నుల శాఖ క‌మీష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌లు పాల్గోన్నారు. ఏపీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న‌రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, సీఎస్‌, పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా కోవిడ్‌ 19 చికిత్సకు అవసరమైన ఆక్సీజన్, ఆక్సీమీటర్లు, హాండ్‌ శానిటైర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతరాలపై జీఎస్‌టీ రాయితీలిచ్చే అంశంపై చర్చ జ‌ర‌గ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: