క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కొత్త పెంపుడు జంతువు అయినా స్పైక్ యొక్క మొట్ట మొదటి చిత్రాన్ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. సచిన్ కి తన జీవితం లో జరిగే ప్రతి సంఘటనని షేర్ తన అభిమానుల తో షేర్ చేసుకోవడం అలవాటు. అలాగే తాను పెంచుకుంటున్న స్పైక్ అనే కుక్క కి చెందిన ఫోటో ను సైతం మంగళ వారం రోజు అభిమానుల తో ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఇక ట్విట్టర్‌ లో షేర్ చేసిన పిక్చర్‌ లో, సచిన్ కుక్కపిల్లని చేతుల్లో పట్టుకొని చిరునవ్వుల తో మనం చూడవచ్చు. “నా కొత్త‘ పాట్నర్ స్పైక్ ఈ రోజు తన సోషల్ మీడియాలో అడుగు పెడుతున్నాడు ! హాయ్ చెప్పు !" అంటూ ఫోటోకి క్యాప్షన్ ని జత చేసాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: