గత కొద్ది రోజులుగా బంగారం మరియు వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు బంగారం కొనాలని చూస్తున్న ప్రజలకు భారీ ఉపశమనం లభించింది అని చెప్పవచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం  ఈ రోజు పది గ్రాముల బంగారానికి 22 క్యారెట్ల ధర 210 రూపాయలు తగ్గింది, దీంతో పది గ్రాముల బంగారం 46,660 రూపాయలకు అమ్ముడవుతోంది. అదే సమయంలో, వెండి ధరలు కూడా తగ్గుతూ ఉన్నాయి. 


కిలో వెండికి 400 రూపాయలు బాగా పడిపోవడంతో 67100 రూపాయలకు పడిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈరోజు రేట్లు భారిగా తగ్గాయి. మునుపటి రోజుతో పోలిస్తే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200కి తగ్గింది. అలా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: